logo



మోడి బయోపిక్‌ పై సుప్రీం కు ఇసి నివేదిక

...

ప్రధాని నరేంద్ర మోడి బయోపిక్‌ సినిమా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని, ఆ కారణంగానే మే 19 వ తేదీ వరకు సినిమా విడుదలను ఆపేశామంటూ.. సుప్రీం కోర్టుకు ఇసి నివేదిక ఇచ్చింది. ఇసి నియమించిన ప్రత్యేక కమిటి, మోడి బయోపిక్‌ సినిమా ను వీక్షించిన అనంతరం.. సుప్రీం కు ఈ నివేదిక ను సమర్పించింది. మోడి బయోపిక్‌ ఒక పార్టీకి మేలు చేసేలా ఉందని, సినిమా విడుదలయితే.. ఎన్నికల సమతౌల్యత దెబ్బతింటుందరి ప్రత్యేక కమిటి నివేదిక లో పేర్కొంది.