logo



మాముడూరు గ్రామస్తులకు ప్లాస్టిక్ డస్ట్ బిన్ ల పంపిణీ ..!

...

పెనుమంట్ర మండలం మాముడూరు ఈరోజు గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పితాని సత్యనారాయణ మాముడూరు గ్రామస్తులకు ఇంటింటికి తడి-పొడి చెత్తను వేరు చేయడానికి ప్లాస్టిక్ డస్ట్ బిన్ లను పంపిణీ చేశారు.