logoలారెన్స్ తెలుగు మార్కెట్

...

డ్యాన్సర్, డైరెక్టర్, యాక్టర్ గా ఒక స్టేటస్ సంపాదించుకున్న లారెన్స్ లేటెస్ట్ మూవీ కాంచన3. లారెన్స్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19వ తేదీన రిలీజైంది. ఓవియా కథానాయిక. తమిళంతో పాటు తెలుగులోను విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఈ సినిమా 9.15 కోట్ల షేర్ ను సాధించగలగడం విశేషం.