logo



గవర్నర్ నరసింహన్‌ను కలిసిన స్పీకర్ కోడెల

...

ఎపి అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. గుంటూరు నుండి హైదరాబాద్ చేరుకున్న కోడెల కాసేపటి క్రితం రాజ్ భవన్లో గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ తో సమావేశం అనంతరం కోడెల మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశముంది.