logoచంద్రబాబుకు గవర్నర్ బర్త్‌డే విషెస్

...

సీఎం చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బర్త్ డే విషెస్ చెప్పారు. చంద్రబాబుకు గవర్నర్ ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు ప్రధాని మోడి, ప్రతిపక్ష నేత జగన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకుంటున్నారు.