logo



త్వరలోనే బాలకృష్ణతో సినిమా: బోయపాటి

...

దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నూతన చిత్రం ప్రారంభించనున్నట్లు బోయపాటి ప్రకటించారు.