logo



శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్ ..!

...

తిరుమల శ్రీవారిని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వసంతోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. గోవిందనామస్మరణలు చేస్తూ తెరుపగ్గాలను లగారు.