logoసంజీవరాయ స్వామిని దర్శించుకున్న భూమా అఖిలప్రియ

...

రాష్ట్ర పర్యటన శాఖ మంత్రి భూమా అఖిలప్రియ రాజుపాలెం మండలం వెల్లాల గ్రామంలోని సంజీరాయ శ్రీ చెన్నకేశవ స్వాముల వారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఛైర్మన్, భూమా అఖిలప్రియకు స్వాగతం పలికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ దుద్దెల చంద్రశేఖర్ రెడ్డి , ఆళ్లగడ్డ మార్కెట్ యర్ట్ ఛైర్మన్ బివి.రాంరెడ్డి ,మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.