logo



కొత్త మున్సిపల్ చట్టంపై సీఎం కేసీఆర్ సమీక్ష

...

నూతన పురపాలక చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అవినీతి నిర్మూలన, మంచి సేవలందించడమే కొత్త చట్టం లక్ష్యంగా సీఎం పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.