logo



ట్రాక్టర్ నడిపిన హేమామాలిని

...

బీజేపీ ఎంపీ హేమా మాలిని ఈరోజు నడిపారు. యుపిలోని మథుర లోక్ సభ నియోకాజవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గోవర్దన్ లో ఈరోజు హేమామాలిని రైతులతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆమె ట్రాక్టర్ నడిపారు. కొన్ని రోజుల క్రితం ఇదే పట్టణంలో గోధమ పంటను కూడా కొసరు. చేతితో కొడవలి పట్టి ఆమె పంటను కోసిన విషయం తెలిసిందే. నిమోజకవర్గ ప్రజలను ఎనికల వేల చేరువ చేసుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో కూడా హేమమాలిని ఇదే నిమోజకవర్గం నుంచి పోటీ ఎంపీగా గెలుపొందారు. ఇక్కడి ప్రజలు తనను స్వాగతిస్తున్నారని, అందుకు తానూ గర్వపడుతున్నానని ఆమె పేర్కొన్నారు.