logoసత్తెనపల్లిలో పవన్‌ సభకు ఏర్పాట్లు

...

గుంటూరు జిల్లా సతైనపల్లిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభకు ఈరోజు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సతైనపల్లిలో తాలూకా సెంటర్ లో ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. లారిపై స్టేజిని ఏర్పాటు చేశారు. పవన్ తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి సటైనపల్లి వస్తుండటంతో అక్కడి జన సైనికుల్లో ఉత్సాహం వెల్లివీరుస్తుంది.