logo



మిగిలింది మరో 8 రోజులే ; తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ లైవ్ అప్ డేట్స్

...

సమయం  సమీపిస్తోంది  మరో  వారం  రోజులే  మిగిలి  ఉంది. నేటితో  మరో  8 రోజుల  సమయం  మర్తామే  ఉంది  నేతలు  ఓటరు  దేవుళ్ళను  ప్రసన్నం  చేసుకోవడానికి  ఊరు వాడ పల్లె  పట్నం గల్లీ  గల్లీలో  నేతల  ప్రచారహోరు  కొనసాగుతోంది . ముఖ్యంగా  యువత  మహిళలే  లక్ష్యంగా ప్రధాన  పార్టీలు  ఫోకస్  చేశాయి.  తెలంగాణలోని  17 పర్లమెంట్ స్థానాలు  ఏపీలోని  175 అసెంబ్లీ  25  పర్లమెంట్  నియోజకవర్గాలకు  సబంధించిన  అప్ డేట్స్  ఎప్పటికప్పుడు  మీకండిస్తాం  చూస్తూనే  ఉండండి . వన్  ఇండియా  తెలుగు లైవ్  చానల్.