logo



గెటప్ మార్చేసిన సాయిపల్లవి ..!

...

తక్కువ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ సాయిపల్లవి. ఈ క్రమంలో బోలెడంత అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు మోలీవుడ్ వైపు ఫోకస్ చేసింది. తాజాగా ఆమె పోటోషూట్ కి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. కేరళ సాంప్రదాయంలో బంగారు వర్ణం జారీ ఉన్న తెలుపు రంగు చీరలో ఆమె పిక్స్ ని లైక్ చేశారు. ఈ లుక్ లో నటి బాగున్నారంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం 'ఎన్జీకే 'నటిస్తోంది ఆమె. మరో పక్క మలయాళంలో 'అథిరన్ ' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.