కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2019 సాధారణ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని మహారాష్ట్రలోని ఓప్ర.భుత్వ సంస్థ సేవక్ సంఘ్కుకు లేఖ రాసి గడ్కరిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని అసంస్థ డిమాండ్ చిసింది అయిఏత ఈ కథనాలపై నితిన్ గడ్కరీ సందిస్తూ తాను ప్రధానమంత్రి అయ్యే చాన్సే లేదని స్పష్టం చేశారు . ప్రస్తుతమున్న పదవితో తాను సంతోషంగా ఉన్నానని ఆయన తేల్చిచెప్పరు. గంగా ప్రక్షాళన చేయడం ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మించడం . చార్ ధామ్ కోసం రోడ్డు మార్గం నిర్మించడంతో పాటు పలు పనులు చేయాల్సి ఉందన్నారు గడ్కరీ ఈ పనులతో తాను సంతోషంగా ఉన్నానని ... ఇతర పనుల పూర్తి చేయాల్సి ఉండని గడ్కరీ స్పష్టం చేశారు.