బ్రేకింగ్ న్యూస్ వైసిపీ ఎంపీ కి తృటిలో తప్పిన ప్రమాదం
వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు పెను ప్రమాదం తప్పింది . ఎంపీ కారు రోడ్ సైడ్ ఉన్న కార్ ను డి కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది . ఎంపి మోపిదేవి విజయవాడ నుండి విశాఖపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.