భారత్ ఆసిన్ మధ్య జరుగుతున్నా మూడో టెస్ట్ లో ఆసిన్ త్వరత్వరగా వికెట్స్ కోల్పోయింది ప్రసూత్తం టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా 15.5 ఓవర్లు వేసి ఆరు వికెట్లపడగొట్టాడు దీంతో ఆస్ట్రేలియా 151 పరుగులకి ఆలౌట్ అయింది భారత్ కి 292 పరుగుల ఆధిక్యం లభించింది ప్రస్తుతం భారత్ మరోసారి బ్యాటింగ్ మొదలుపెట్టింది హనమ విహారి (4)మయంక్ అగర్వాల్ (0) క్రీజులో ఉన్నారు .