logo

Business

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

...

స్టాక్ మార్కెట్ వరుసగా రొండో రోజు నస్టాల్లో కొనసాగుతున్నాయి . సెన్స్ క్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోగా .. నిఫ్ట్ 130 పాయింట్లు నష్టపోయింది సెన్స్ క్స్ సూచి 36వేల పాయింట్లు దగ్గర నిలవగా .. నిఫ్టీ 10,900 పాయింట్లు దగ్గర ఊగిసలాడుతోంది అమెరికా మార్కెట్ ప్రభావం దేశీయ మార్కెట్ల పై పడిందని చెబుతున్నారు విశ్లేషకులు ప్రపంచ మార్కెట్లు కూడా మందగమనం కూడా దీనికి కరణంగా చెబుతున్నారు .