logo



ఏపిలో నేటి రాత్రి అన్న క్యాంటీన్లు మూత

...

ఏపిలో ఈరోజు  రాత్రి అన్న  క్యాంటీన్లలో  భోజనం  సరఫరా  ఉండదని అక్షయపాత్ర ఫౌండేషన్  శుక్రవారం  ప్రకటించింది  ఆర్ధిక  సంవత్సరానికి  చివరి  పనిదినం  కావడంతో  బ్యాంకు  లావాదేవీలు  ముగించాల్సి  ఉన్నందున  శనివారం  రాత్రి క్యాంటీన్లు  మూసివేస్తామని  తెలిపింది.తిరిగి  సోమవారం  ఉదయం  అల్పాహారంతో  క్యాంటీన్లు  పనిచేస్తాయని  తెలిపింది.