logo


యూరప్ లో చరణ్ షూటింగ్ ...

...

రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబోలో ఓ ఫిల్మ్ రానుంది. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రం షూటింగ్ యూరప్ లో జరుగుతుంది. అజర్ బైజాన్ లో మంగళవారం నుంచి 25రోజులపాటు కంటిన్యూగా చిత్రీకరణ జరగనుంది. ఈ విషయాన్ని యూనిట్ స్వయంగా వెల్లడించింది. రామ్ చరణ్, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్లపై యాక్షన్ సిస్స్ ని తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ బోయపాటి. పనిలోపనిగా ఒకటి రెండు పాటలను షూట్ చేయాలనే ప్లాన్ చేస్తోంది. ఇక్కడితో మేజర్ యాక్షన్ పార్ట్ పూర్తికానుంది. వారం తర్వాత సైరా అద్వానీ అక్కడితో వెళ్లనుంది. డిసెంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు మేకర్స్.