logo



లోకేష్ విద్యార్ధులతో చర్చ కార్యక్రమం ..

...

ఈరోజు విశాఖలో  సోదరుడు  శ్రీ భారత్  తో  కలిసి  నారా  లోకేష్  విద్యార్ధులతో  జరిగిన  చర్చా  కార్యక్రమంలో  పాల్గొన్నారు. విద్యార్ధులకు  టిడిపి ప్రభుత్వం  వివిధ  పథకాల  ద్వారా  అందించిన  తోడ్పాటు  గురించి  వివరించినట్లు  తెలిపారు. రానున్న  రోజులలో  విద్యార్ఫ్హుల  ఉన్నతి  కోసం  నూతన  కార్యక్రమాలు  రూపొందించనున్నట్లు  తెలియజెనని  తెలిపారు.విద్యార్ధులకు  అన్నీ  రంగాల్లో  ఉద్యోగావకాశాలను  కల్పించడం  కోసం  వివిధ  పరిశ్రమలను రాష్ట్రానికి  రప్పించేందుకు సియం  చేసిన  కృషిని  వివరించారు. భవిష్యత్తులో  కూడా  ఈ విధమైన  అభివృద్ధి  కొనసాగడానికి  విద్యార్ధులాంత  తెలుగుదేశం పార్టీకి  విజయం  అందించాలని  కోరారు.