logoకొవ్వూరు టోల్ గేట్ సమీపంలో అదుపుతప్పిన బైక్

...

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది , కొవ్వూరు టోల్ గెట్ సమీపంలో వెలుతున్న బైక్ అదుపు తప్పింది . దీంతో బైక్ పై ఉన్న యువకునికి తీవ్ర గాయలాయ్యాయి గమనించిన స్థానికుని ఆస్పత్రికి తరలించారు .