logo


తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి

...

 

"ధడక్ " అనే తొలి సినిమాతో  మంచి హిట్ కొట్టిన జాన్వి ఇప్పుడు  ఆమె నటించే రెండో చిత్రం కూడా ప్రముఖ బాలివుడ్  డైరెక్టర్ ,ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చెందిన ధర్మ స సంస్థ నిర్మిస్తుంది . చారిత్రక అ నిర్మిస్తునారు .  "తఖ్త్ " అనే సినిమా పేరు కరారు చేసారు. ఇందులో జాన్వి ప్రధాన పాత్రలో నటిస్తుంది . తొలి మహిళా పైలట్ అయిన గుంజన్ సక్సెస్ ను ఈ మూవీ చూపిస్తున్నారు . జాన్వి గుంజన్ ఓ దిగిన ఫోటో లో సోషల్ అ లో హల్ చల్ చేస్తునాయి .