logo
ఊటీలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

...

గురువారం  పర్యాటక ప్రాంతమైన ఊటీలో   రోడ్డు ప్రమాదం జరిగింది . ఈ ఘోర   రోడ్డు ప్రమాదంలో 7 మంది అక్కడికి    అక్కడే  మృతి చెందారు . ఊ టీ  నుంచి కన్నురుకు వెళ్ళే మార్గం లో 50 అ లోయలో తమిళనాడు ఆర్టిసి  బస్సులు పడిపోయింది.బస్సులో 50 ,మంది ప్రయాణికులు  ఉన్నారు . ఈ ప్రమాదంలో 30 మందికి   గాయాలు అయ్యాయి . మరో 8 మందికి విషమంగా  ఉంది.  భారీ వర్షాలు కారణంగా   ఘాట్ రోడ్డులో రహదారి  ప్రమాదకరంగా ఉన్న కూడా బస్సు డ్రైవర్ వేగంగా వెళ్ళడం తో బస్సు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది .  పోలీసులు ఘటన  స్థలానికి చేరుకొని దర్యాప్తులు చేస్తున్నారు .