logoకొత్త సంవత్సరంలో 10 లక్షల ఉద్యోగాలు..!

...

సాంప్రదాయ ఉద్యోగాల స్థానంలో టెక్నాలజీ ఉద్యోగాలు ఈ ఏడాది రాజ్యమేలయి. 2018 లో ఎంట్రీ లెవల్ లో కంపెనీలు పెద్ద ఎత్తవ ఉద్యోగులను నియమించుకున్నాయి. వేతనాల పెంపు సగటున 810 శాతంగా ఉంది. 2018లో నియమకాల్లో ఉన్న జోరు. కొత్త ఏడాదిలో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఏడాదిలో కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు, హైరింగ్ మేనేజర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వేతన పెంపు కూడా గత ఏడాది స్థాయిలో ఉంటుందని వేస్తున్నారు.