logo



కోడెల వద్దంటూ... సత్తెనపల్లి టిడిపి నేతల అసమ్మతి

...

సతైనపల్లి  సీటును  కోడెలకు  కేటాయించవద్దంటు. సటైనపల్లి  నేతలు  అసమ్మతి  వ్యక్తo  చేశారు  బుధవారం  ఉదయం  సటైనపల్లి  టిడిపి  కార్యాలయంలో  సీనియర్  టిడిపి  నేతలు  సమావేశమయ్యారు  కోడెల వద్దు  చంద్రబాబు  ముద్దు .. అనే  పేరుతో  ప్లకార్డులు  చేతపట్టి  కోడెలకు  వ్యతిరేకంగా  నినాదాలు  చేశారు  ఈ  సమవ్ర్శనికి పెద్ద  సంఖ్యలో  కోడెలకు  వ్యతిరేక వర్గం  హాజరయ్యారు .