logo




చలాకి చంటికి తప్పిన పెను ప్రమాదం

...

 జబర్దస్ కమెడియన్ చాల చంటికి పెను ప్రమాదం నుండి ప్రాణాలతో  బయట పడినట్టు తెలుస్తుంది .మహబూబ్ నగర్ జిల్లా  నుంచి వస్తున్నా చంటి కారు 44 వ జాతీయ రహదారి పై వెళ్తున్న మరో కార్ ను డికొట్టింది . ఈ  ప్రమాదం లో కార్లు మాత్రమే ద్వసం మయ్యాయి ఈ ప్రమాదం నుండి చంటి తో పాటి మరో కార్ ప్రయాణికు కూడా ప్రమాదం తప్పింది . ఈ ఘటన స్థలానికి   పోలీస్ లు చేరుకొని ప్రమాదం అ జరిగిందో తెలుసుకొని  చేస్తున్నారు .