logo


గోకుల్ ఛాట్ పేలుళ్ళ కేసులో తీర్పు వెల్లడి

...

హైద్రాబాద్:గోకుల్ చాట్లో పడకుండెళ్ళ క్రితం జరిగిన పెల్లుళ్ళ విద్వాంసం కేసులో ఎన్ఐఉ న్యాయస్థానం ఈ రోజు తీర్పు ప్రకటించింది.ఈ కేసులో ఇద్దరినీ దొషులుగా నిర్ధారించిన న్యాయమూర్తి...మరో ముగ్గురిని నిర్ధోషులుగా .అనిక్షఫిక్,ఆక్బర్ ఇస్మాయిల్ ను దొషులుగా నిర్ధారిస్తూ సరైన ఆధారాలు లేనందున  ఫరూక్ సపృద్దీన్,  సాదిక్ ఇసర్,అంజుంలను నిర్ధోశీలుగా న్యాయస్థానం ప్రకటించింది.