logo
నానీ భార్య ట్విట్టర్ లో.... సంచలన వ్యాఖ్యలు

...

నాచురల్ హీరో నానీ పై తరుచూ అభ్యంతర  వ్యాఖ్యలు చేస్తున్న శ్రీ రెడ్డి .  అందువల్ శ్రీ రెడ్డి పై నాచురల్ హీరో నానీ నిన్న లాయర్ తో శ్రీ రెడ్డి కి లీగల్ నోటీసు లు పంపినట్లు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు . బిగ్ బాస్  లో కాకపోవడానికి నాని నే కారణమని శ్రీ రెడ్డి  వ్యాఖ్యలు చేసింది . నాని భార్య అంజనా తన ట్విట్టర్ లో దీని పై  స్పందించింది ." సినీ పరిశ్రమ చాల దయగుణం  ఉంటుంది .కానీ పబ్లిసిటి కోసం వేరొకరి  జీవితాలతో  ఆడుకుంటున్న వారు కుడా అప్పుడప్పుడు అందులోకి వస్తుండడం నన్ను ఇబ్బంది కి గురిచేస్తుంది .వాళ్ళు చెత్త కామెంట్ ఎవ్వరు  పాటించు కోరు కానీ తమ వ్యక్తిగత జీవితాన్ని అంత దిగుజర్చుకోవడానికి వారు ఎలా సిద్దపడుతారో . అంటూ ట్విట్ చేసారు .