logo



కొడుకు కోసం యూరప్ వెళ్లిన పవన్

...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కొడుకు కోసం యూరప్ వెళ్ళాడు కుటుంబ సభ్యలతో కలిసి పవన్ యూరప్ వెళ్ళినట్లుగా జనసేన కార్యలయం తెలిపింది . కుమారుడు శంకర పవనోవిచ్ కు కైస్తవ మతాచారాల ప్రకారం చేయాల్సిన కొన్ని లాంచనాలను పూర్తి చేయడానికి భార్య అన్నలెజెనోవా కోరిక మేరకు పవన్ యూరప్ పయనమై వెళ్లారు . క్రిస్మస్ పండుగ అనంతరం పవన్ తిరిగి హైదారాబాద్ చేరుకొనున్నారు . యూరప్ పర్యటన అనంతరం పవన్ కల్యాణ్ పూర్తి కాలం అమరావతిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు అందుకు తగ్గట్టుగా పార్టీ నేతలు అమరావతిలో ఏర్పాట్లు చేస్తున్నారు .