logo


ఆర్టీసీ బస్సు-లారీ ఢీ ....10 మందికి గాయాలు

...

పూడూర్:వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాధంలో పలువురు గాయపడ్డారు.ఆర్టీసీ బస్-లారీని ఢీకొనడం తో ఈ ప్రమాధామ్ జరిగింది.ఈ ఘటనలో బస్సులోని 10 మంది ప్రయాణికులకు ఘయలు అవ్వడం వలన వెంటనే వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బస్ తాండూర్ నుంచి హైధ్రబాద్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ప్రమాధామ్                జరిగింది.ఈ ప్రమాధామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.