logo




పెళ్ళి రోజును ఎంతో సంతోషంగా ....ఫ్యామిలీ తో

...

అక్కినేని ఫ్యామిలీ  ఇండస్ట్రీ లో  పెద్ద కుటుంబంలో ఒకటి . ఈ రోజు అక్కినేని నాగార్జున అమల పెళ్ళి రోజు ,  వీరు ఇద్దరు ఫ్యామిలీ తో ఆనందంగా  జరుపుకున్నారు  . పెళ్ళి అయ్యి 26 సంవత్సరాలు అయ్యిన వీరి ఇద్దరి అన్యోన్యత  మరియు  ప్రేమ చాల ముచ్చాటుగా ఉంటుంది , బయట కూడా సరదా ఉంటారు . నాగార్జున తన ట్విట్టర్ లో ద్వారా షేర్ చేసారు . అలాగే నేను అంతగానో ప్రేమించే అమ్మానాన్నకు పెళ్ళి రోజు శుభంక్షాలు , మీది గొప్ప ప్రేమ కథ అని అఖిల్ ట్విట్  చేశాడు