logo


కాలిఫోర్నియా కాల్పుల ఘటనలో పది మందికి గాయాలు

...

లాస్అంజెల్స్: అమెరికాలో కాల్పుల ఘటన జరిగింది.కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ బెర్నార్దినో వద్ద ఉన్న ఓ కాంప్లెక్స్లోలో ఆదివారం రాత్రి 10:45 నిమిషాలకు ఫైరింగ్ ఘటన జరిగింది.ఆ ఘటనలో పది మండి గయా పడ్డారు.అందులో చిన్నారులు కూడా ఉన్నారు.గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్తితి విషమంగా ఉంది.ఈ ఘ్తన వెనక కారణాలు ఇంకా తెలియలేదు.ఆపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని         కమాన్ ఏరియాలో వీడియొ గేమ్స్ ఆడేందుకు జనం గుమికూడిన తర్వాత ఈ కాల్పుల ఘటన జరిగింది.ఆగస్ట్26 న ఫ్లోరిడాలో జరిగిన  వీడియొ గేమ్ టోర్నమెంట్ వద్ద కాల్పుల సంఘటన చోటు చేసుకుంది.ఆ కాల్పుల్లో ఇద్దరు మృతి చెంధరు.