logo




మెగా అల్లుడి విజేత టీజర్ ..విడుదల

...

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ నటించించ మూవీ విజేత టీజర్  రిలీజ్  చేసారు . మొదట సారిగా సినిమాలోకి తెరంగేట్రం చేస్తున్నారు . ఈ డైరెక్టర్ రాకేశ్ శషి ,మరియు వారాహి చలన చిత్ర బ్యానర్  సాయి  కొర్రపాటి నిర్మిస్తున్నారు .అంతే కాకుండా సినిమాటోగ్రఫి సెంథిల్ కుమార్ మరో ఎట్రాక్షన్  ఈ సినిమాకి యాడ్ అయింది . ఈ మూవీ టీజర్ కొద్ది   నిముషాలు క్రితం రిలీజ్ చేసారు . ఈ టీజర్  తండ్రి ,కొడుకు మద్య సాగే కథ అని తేలుస్తుంది. ఈ టీజర్ లో   కళ్యాణ్ దేవ్  లుక్స్ బాగున్నాయి .