logo




కర్ణాటక ఎమ్మేల్యేల్లో అసంతృప్తి నిజమే ....

...

 

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్స్ మరియు  జేడీఎస్ కలిసి ప్రభ్యుత్వాని ఏర్పాటు చేసుకున్నారు . అయితే మంత్రి వర్గం విస్తీర్ణం తరువాత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న ది అన్నది నిజమే అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేసీసీపీ మాజీ అధక్ష్యుడు డాక్టర్ జి.పరమేశ్వర్ బెంగళూరులో మీడియా కు తెలిపారు .కాంగ్రెస్ శాసన సభ్యులకు అందరికి ఆహ్వాహనం పంపామని తెలిపారు . ఎమ్మెల్యేల   సమావేశంలో పలువిషయాలు గురించి చర్చ జరుగుతుంది ఇ చెప్పారు . మంత్రి పదువుల కేటాయింపు లోకొంతమంది  అసంతృప్తి  ఉన్నారని ,వారితో మాట్లాడి  పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటామని జి .పరమేశ్వర్ చెప్పారు .