logo


అర్ధరాత్రి భార్యను కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

...

వరంగల్ రూరల్:జిల్లాలోని పర్వతగిరి మండలం తూర్పు తాండలో దారుణం చోటు చేస్కుంది.వివాహేతర సంబంధంపై భర్తను నీలాధీయడం  తో ఇరువురి మధ్య      చోటుచేసుకున్నా గొడవ ఘర్షణకు ధారి తీసింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా భర్త అర్ధరాత్రి భార్య రజిత ను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు.ఇది గమనించిన స్థానికులు హటాత్తుగా వచ్చిఆమెను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించగ చికిత్స            పొందుతూ మరణించింది.

స్థానిక సమాచారం మేరకు ఘటనస్తలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నారు.భార్య చనిపోయిందని తెలుసుకున్న బాలు ఇంట్లో నుంచి పరారు అయ్యాడు.నిందితుడు బాలు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.విషయం తెలుసుకున్న రజిత తల్లితండ్రులు కన్నీటిలో మునగసగరు.ఏ ఘటనతో తాండలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి.