logoపెనుమంట్రలో చంద్రన్న కనుక పంపిణీ ..!

...

రాష్ట్ర ప్రభుత్వం అందుస్తున్న చంద్రన్న కానుకని పెనుమంట్ర తహశీల్దార్ కార్యలయం వద్ద ఈరోజు రాష్ట్ర అడిషనల్ మైనార్టీ కనిషనర్ పితల ఉషాకుమారి పంపిణీ చేశారు. పండుగ పర్వదినాలను సామాన్యుడు సైతం జరుపుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న కనుక, సంక్రాంతి కానుకలను క్రిస్టమస్ లో, మైనార్టీలకు రంజాన్ తోఫాలను అందిస్తున్నారన్నారు. ముస్లిం విద్యార్ధులకు విదేశీ విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.