logo



గుంటూరులో జూనియర్ దాక్లర్లు వైద్య విద్యార్థుల సమ్మె

...

భారత వైద్య మండలి (ఎంసిఐ )గుర్తింపు కావాలని డిమాండ్ చేస్తూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రభత్వ ఆసుపత్రి వద్ద జూనియర్ దాక్లర్లు-వైద్య విద్యార్థులు బుధవారం సమ్మె చేపట్టారు ప్లకార్డులు చేతపట్టి ఎంసిఐ గుర్తింపు కావాలంటు నినాదాలతో హోరెత్తించారు . ప్రస్తుతం సమ్మె కొనసాగుతుంది . 6 నెలల క్రితం వైద్య విద్యార్థులు జూనియర్ డాక్టర్లు ఎంపిఐ గుర్తుంపు కోరుతూ సమ్మె చేశారు అధికారుల తో మాట్లాడినా అనంతరం కొంత వ్యవధి తీసుకున్నారు . ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తిరిగి ఈ రోజు సమ్మె నిర్వహించారు .