logo


కన్నయ్య వేషధారణలో దేవాన్ష్ ..!

...

కృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికి మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన కుమారుడు  దేవాన్ష్ చిన్ని కృషుడి వేషధారణలో    ఉన్న ఫోటోను ట్విట్టర్లో ఉంచారు. గిరిని సైతం గోటితో లేపినా, తులసి దళానికే తేలిపోయాడట. ఆయధం కానీ అసుర సంహారం ఆపలేదట. అందరికి  ఆదర్శప్రామైన    ఆ శ్రీ కృష్ణ భగవానుని స్మరిస్తూ,  తెలుగు ప్రజలందరికి జన్మాష్టమి శుభాకాంక్షలు అంటూ మంత్రి లోకేష్  ట్వీట్  చేశారు.