logo


ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ..!

...

శ్రీకృష్ణ  జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ ఆలయాలు సర్వాంగసుందరంగా  ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు. కృషుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు శ్రీకృషుడి వేషధారణలో చిన్నారులు ఆకట్టుకుంటున్నారు. విజయవాడలోని  వేర్వేరు ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆవేన్నదొంగకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉట్టికొట్టే కార్యక్రమంలో పిల్లపెద్ద తేడా లేకుండా అందరూ ఉత్యాహంగా పాల్గొన్నారు. తిరుపతిలో కూడా జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ఇస్కాన్ ఆలయంలో వేడుకలకు భారీ సంఖ్యలో  జనం వస్తున్నారు.