logoఇవాళ రాత్రి గుంటూరు పార్లమెంట్ స్థానంపై చంద్రబాబు సమీక్ష..1

...

గుంటూరు పార్లమెంటు స్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు రాత్రి సమీక్ష నిర్వహించనున్నారు. గుంటూరు పార్లమెంటు స్థానంతోపాటు 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, మంగళగిరి, తెనాలి స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు నిర్వహించనున్నారు. కాగా... ఇవాళ రాత్రి జరిగే సమీక్షలో దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.