logoతాడిపత్రి రైల్వే ట్రాక్ పై వ్యక్తి మృతదేహం..!

...

తాడిపత్రి వైపు రైల్వే ట్రాక్ పై ఈరోజు ఉదయం రైలు కింద పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహం కనిపించింది. కడప జిల్లా ముద్దనూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపం వద్ద, తాడిపత్రి వైపు రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి చనిపోయిన వ్యక్తి దేహం కనిపించింది. ఘటనకు గల వివరాలు, చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.