logo



రాయచోటి అనుమపల్లిలో రోడ్డు ప్రమాదం..!

...

రాయచోటి అనుమపల్లిలో మార్గంలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను స్కూటర్ ఢీకోంది. ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.