logo




విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తున్న :జనసేన

...

 

జనసేన అద్యక్షుడు మరియు  హీరో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ విశాఖపట్నం ఏజెన్సీ లో ని అరకు ,పాడేరు  ఉన్న గిరిజిన గ్రామాలను సందర్శించారు .గిరిజను ల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు . కలుషితమైన నీరు వల్ల మాకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తునాయి అని  జనసేన పవన్ తో తెలిపారు . ఈ సమస్య ను గురించి వెంటనే తెలుసుకోవాలని  నీటి  నమునలను తీసి పరిక్షలు చేయించాలని పార్టీ నేతల చుచించారు .