logo
నేడే నీట్ ఫలితాలు విడుదల

...

 

నీట్ -2018 పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయి . ఫస్ట్ 2 గంటలకు విడుదల చేస్తాము అని చెప్పారు కానీ అంతకు ముందే విడుదల చేసారు .కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి సిబిఎస్ఈ విడుదల చేసింది .దేశవ్యాప్తంగా మే 6 న నిర్వచించారు . కానీ కొన్ని భాష లలో   ప్రశ్న పత్రం  లో తేడాలు ఉన్నాయి అని పరీక్షా ను రద్దు చేసి మళ్ళి నిర్వచించాలి అని డిమాండ్ చేసారు .  దీని గురించి   మద్రాసులో హైకోర్టును ఆశ్రమించారు ,   అందు వల్ల మధ్యంతర స్టే విదించింది .హైకోర్ట్ తీర్పు  సవాల్ చేస్తూ సిబిఎస్ఈ సుప్రేం కోర్టు ను ఆశ్రయించింది . ఫలితాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది . దీంతో సిబిఎస్ఈ నేడు ఫలితాలను విడుదల చేసింది.