logo



పసుమర్తి రూరల్‌ పోలీసులకు టిడిపి కార్యకర్తల ఫిర్యాదు

...

పసుమర్తి రూరల్‌ పోలీసులకు టిడిపి కార్యకర్తలు మంగళవారం ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట మండలం పసుమర్తి గ్రామంలో ఉన్న ఎన్‌టి రామారావు విగ్రహం చేయి వేళ్లను గుర్తు తెలియని వ్యక్తులు విరగొట్టారు. దీన్ని ఖండిస్తూ.. ఈ రోజు ఉదయం పసుమర్తి టిడిపి కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.