logo
సిఆర్ పీఎఫ్ వాహనాన్ని డికొట్టిన ట్రాలీ: 5 మంది మృతి

...

 

 

 

రాజస్థాన్  ఉదయ్ పూర్ లోని   మౌంటుఅబు అ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . వేగంగా వచ్చిన ట్రాలీ అదుపుతప్పి  సీఆర్పీఎఫ్  వాహనాన్ని డీ కొట్టడంతో    సీఆర్పీఎఫ్   వాహనం బ్రిడ్జి కిందకు పడిపోగా,  ట్రాలీ  లో మంటలు  చలరేగా ,ఈ ప్రమాదం లో  ఐదుగురు మృతి  ఎందుకు 2    సీఆర్పీఎఫ్    ఉన్నారు.