logo



ఉప రాష్ట్రపతి నివాసానికి చేరిన రామ్ నాథ్ కొవింద్ ..!

...

రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ నెల్లూరు జిల్లా పర్యటన వచ్చారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి రాష్ట్రపతి చేరుకున్నారు. అక్కడినుంచి కొద్దిసేపటిలో వెంకయ్యనాయుడితో కలిసి వెంకటాచలం బయలుదేరి వెళ్లనున్నారు.