logo




హిమాచల్ ప్రదేశ్ లో లోయలో పడిన బస్సు ..7 మంది మృతి

...

 

హిమాచల్ ప్రదేశ్ లో  షిమ్లా నుండి రోహ్రు ప్రాంతంలిని టిక్కర్ వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది .ఈ ఘోర రోడ్డు ప్రమాదం లో ఏడుగురు మరణించారు మరి 20 మందికి గాయాలు అయ్యాయని సమాచారం .  బస్సు డ్రైవర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది .  గాయపడిన వారిని ఇందిరాగాంధీ   మెడికల్ కాలేజి ఆసుపత్రికి   తరలించారు.