logo
పురుషులకు ఓ కమిషన్ .. టీవీ సీరియల్ పై సెన్సార్ పెట్టాలి : సన్నపనేని

...

 

ఉత్తరాంద్రలో భర్తను భార్య హత్య చేసిన సంఘటన ,హత్యాయత్నానికి పాల్పడిన ఘటన పై మాట్లాడుతూ  పురుషులకు ఓ రక్షణ చట్టాని పెట్టాలని రాష్ట మహిళా కమిషన్ చైర్మెన్  సన్నపనేని రాజకుమారి మాట్లాడారు. ఈ సందర్బంగా మహిళల భాదిత కుటుంబాలను పరమర్శిస్తామని తెలియజేసారు .శ్రీకాకుళం లో జరిగిన భార్య చేతిలో దాడికి గురి అయిన వ్యక్తికి అండగా ఉంటాము చెప్పారు .టివి సీరియల్స్ వాళ్ళ మహిలలో నేర  ప్రేరేపించేలా  ఉన్నాయి .సీరియల్స్  మీద సెన్సార్ పట్టాలి అని ,మహిళా నుంచి పురుషులను రక్షణ కమిషన్ పెట్టాలని డిమాండ్ చేసారు .