logoనరసాపురంలో వైఎస్ ఆర్ విగ్రహానికి పాలాభిషేకం

...

నరసాపురం  స్టీమర్  రోడ్డులో  ఉన్న  వైఎస్  రాజశేఖర్  రెడ్డి విగ్రహానికి  బిని సోదరులు  మంగళవారం  పాలాభిషేకం  చేశారు  ఈ  నెల  17 వ  తేదీన  ఏలూరులో  నిర్వహించిన  బీసీ సదస్సులో  జగన్  ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్  పట్ల  బిసి  సోదరులు  తమ హర్షాన్ని  తెలియజేస్తూ. వైఎస్ఆర్ విగ్రహానికి  పలాభిషేకం  చేశారు .